జగన్ నోట గరుడ మాట

x
Highlights

సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మరో సారి ప్రశ్నల వర్షం కురిపించారు. ఆపరేషన్ గరుడ అంటూ ఊరు వాడ ప్రచారం చేస్తున్న చంద్రబాబు ... దీనిపై...

సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మరో సారి ప్రశ్నల వర్షం కురిపించారు. ఆపరేషన్ గరుడ అంటూ ఊరు వాడ ప్రచారం చేస్తున్న చంద్రబాబు ... దీనిపై రాష్ట్రపతికి ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కురపాం బహిరంగ సభలో పాల్గొన్న జగన్‌... చంద్రబాబు తీరును ఎండగట్టారు. ఐటీ, ఈడీ దాడుల నుంచి జాతీయ కూటమి వరకు అంశాల వారిగా ప్రస్తావిస్తూ చంద్రబాబును నిలదీశారు .

Show Full Article
Print Article
Next Story
More Stories