న్యూజిలాండ్ పర్యటనలో జగన్ బంగీ జంప్ చూడాల్సిందే

x
Highlights

గత ఏడాది వైసీపీ అధినేత జగన్ తన కుటుంబంతో కలిసి న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా జగన్ ఒక సాహసం చేశారు. ప్రముఖ పర్యాటక...

గత ఏడాది వైసీపీ అధినేత జగన్ తన కుటుంబంతో కలిసి న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా జగన్ ఒక సాహసం చేశారు. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కవారా బ్రిడ్జ్ పై నుంచి ఆయన బంగీ జంప్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories