ఆత్మహత్య చేసుకున్న తెలుగు మ్యూజిక్ డైరెక్టర్

ఆత్మహత్య చేసుకున్న తెలుగు మ్యూజిక్ డైరెక్టర్
x
Highlights

హైదరాబాద్ నాగోల్ లో కలకలం రేగింది. వర్ధమాన సంగీత దర్శకుడు అనురాగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. మమతానగర్ లో నివాసం ఉండే అనురాగ్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో...

హైదరాబాద్ నాగోల్ లో కలకలం రేగింది. వర్ధమాన సంగీత దర్శకుడు అనురాగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. మమతానగర్ లో నివాసం ఉండే అనురాగ్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనురాగ్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వారం క్రితమే అతడు మృతి చెందినట్లు చుట్టుపక్కలవారు చెబుతున్నారు. డ్రగ్స్ కు అనురాగ్ బానిస అయినట్లు మరికొందరు ఆరోపిస్తున్నారు. అనురాగ్ ఆత్మహత్యపై పోలీసులు అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా అనురాగ్ చేసిన పలు ప్రైవేట్ ఆల్బమ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఈయన కంపోజ్ చేసిన పాటల్లో నీలాకాశం, రిపబ్లిక్ డే స్పెషల్‌గా వందేమాతరం అనే పాట, ఓ చెలియా.. అనే పాటలు ప్రజాదారణ పొందాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories