వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే

Submitted by arun on Sat, 04/14/2018 - 11:47

జగన్ పాదయాత్ర కనకదుర్గమ్మ వారధి దగ్గరికి చేరగానే టీడీపీ మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారధి దగ్గర యలమంచిలి రవి జగన్‌కు ఎదురు వెళ్ళగా..ఆయనకు పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. యలమంచిలి రవి రాకతో విజయవాడలో వైసీపీ బలం మరింత పెరుగుతుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

English Title
yalamanchili ravi joins ysr congress party

MORE FROM AUTHOR

RELATED ARTICLES