ఎన్టీఆర్ ఓటు వేస్తాడా?

ఎన్టీఆర్ ఓటు వేస్తాడా?
x
Highlights

జూనీయర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా రెగ్యూలర్ షూటింగ్ మరో రెండు రోజుల దాక జరుగుతుంది దీంతో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అవుతుంది. అయితే ఎన్టీఆర్...

జూనీయర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా రెగ్యూలర్ షూటింగ్ మరో రెండు రోజుల దాక జరుగుతుంది దీంతో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అవుతుంది. అయితే ఎన్టీఆర్ ఇందులో ఓ డిఫరెంట్ గెటప్ లో కనిపించబోతున్నాడని తెలుసు దీని కోసం ఇప్పటికే ఓ ట్రైనర్ తో బాడీ లుక్ మార్చుకున్నాడు. ఇది రివీల్ చేయకూడదని రాజమౌళి ముందుగానే చెప్పటంతో జూనీయర్ బయటకు వచ్చే అవకాశాలు కూడ లేవు తన సొంత అక్క నందమూరి సుహాసిని కుకట్ పల్లి నియోజక వర్గం నుండి పోటి చేస్తున్నారు. నిన్నటి వరకు ఎన్టీఆర్ ప్రచారంలో పాల్గోంటాడనుకున్నారు కానీ తన గెటప్ రివీల్ అయ్యే అవకాశం వుండటంతో ఎన్టీఆర్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి తన మద్దతు తెలిపాడు తర్వాత అసలు బయట ఎక్కడ కనిపించలేదు. అంత జాగ్రత్తాగా వున్న జూనీయర్ మరి తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇప్పుడు బయటకు రావాలి అప్పుడు ఎన్టీఆర్ ఎలా వున్నాడో తన లుక్ ఎమిటో తెలిసిపోతుంది దీని కోసం ఎన్టీఆర్ ఏం చేస్తాడో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories