చీకటిఖండం అని ఎందుకంటారో!

Submitted by arun on Fri, 11/30/2018 - 17:31
 africa

కొన్ని ప్రాంతాలని కొన్ని చిత్రమైన పేర్లతో పిలుస్తారు...అలాంటిదే ఆఫ్రికాఖండాన్ని చీకటిఖండం అని పిలవటం. అయితే  ఆఫ్రికాఖండాన్ని చీకటిఖండం అని  పిలవడానికి కారణం ఏంటో మీకు తెలుసా? ఆఫ్రికాఖండాన్ని చీకటిఖండం అని పిలవడానికి కారణం 19వ శతాబ్దం వరకు ఆఫ్రికా ఖండం గురించి మిగతా ప్రపంచానికి తెలియకపోవడమట. శ్రీ.కో.

English Title
why africa is called dark continent

MORE FROM AUTHOR

RELATED ARTICLES