బ్రూస్లీ పేరు వినగనే మనకి మార్షల్ ఆర్ట్స్

బ్రూస్లీ పేరు వినగనే మనకి మార్షల్ ఆర్ట్స్
x
Highlights

బ్రూస్లీ పేరు వినగనే మనకి మార్షల్ ఆర్ట్స్ గుర్తుకి వస్తాయి, ఎలాంటి ఆయుధం వాడకుండా.. కాళ్ళు చేతులతోనే ఆత్మరక్షణ చేసుకోడానికి మార్షల్ ఆర్ట్స్ బాగా...

బ్రూస్లీ పేరు వినగనే మనకి మార్షల్ ఆర్ట్స్ గుర్తుకి వస్తాయి, ఎలాంటి ఆయుధం వాడకుండా.. కాళ్ళు చేతులతోనే ఆత్మరక్షణ చేసుకోడానికి మార్షల్ ఆర్ట్స్ బాగా ఉపయోగపడతాయి. అయితే ఈ మార్షల్ ఆర్ట్స్ ఎ దేశమో పుట్టిందో మీకు తెలుసా! "మార్షల్ ఆర్ట్స్" / "ఆర్ట్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్" భారతదేశంలో మొదట సృష్టించబడింది మరియు మెరుగు పర్చబడింది.. ఆ తరువాత, 'మార్షల్ ఆర్ట్స్' బౌద్ధ-సన్యాసులు మరియు మిషనరీలచే ఆసియా దేశాలకు వ్యాపించింది. అక్కడి నుండి అన్ని ప్రపంచ దేశాలకి చేరింది. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories