బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్‌ ప్రదేశ్‌లో!

Submitted by arun on Sat, 11/03/2018 - 16:18
bp

భారత దేశంలో ... చాల నదులు వున్నాయి.. ఎన్నో ప్రాంతాలకి పారుతువుంటాయి...అందులో ఒకటి..బ్రహ్మపుత్ర నది. అయితే ఈ బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఏ పేరుతో పిలుస్తారో మీకు తెలుసా! బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్‌ ప్రదేశ్‌లో “ది హాంగ్‌” పేరుతో పిలుస్తారు. శ్రీ.కో.

English Title
What is the name of river Brahmaputra in Arunachal Pradesh?

MORE FROM AUTHOR

RELATED ARTICLES