సర్పలేఖనం అంటే!

Submitted by arun on Fri, 11/30/2018 - 17:27

కొన్ని పదాలు చాల ప్రత్యేకంగా వుంటాయి...అలాగే దాని అర్ధం తెలుస్కోకుంటే అపార్ధం చేసుకొనే అవకాశాలు కూడా వుంటాయి. అలాంటి పదమే సర్పలేఖనం. ఈ సర్పలేఖనం అంటే ఏమిటో మీకు తెలుసా! ఎడమనుంచి కుడికి తర్వాత కుడినుంచి ఎడమకు రాయడన్ని సర్పలేఖనం అంటారట. శ్రీ.కో.

English Title
what is the meaning of sarpalakanam

MORE FROM AUTHOR

RELATED ARTICLES