ప్రపంచంలో అతిపెద్ద భవనం

ప్రపంచంలో అతిపెద్ద భవనం
x
Highlights

ప్రపంచంలో అతిపెద్ద భవనం ఎక్కడ వుందో మీకు తెలుసా! వాషింగ్టన్ రాష్ట్రంలో కట్టిన “బోయింగ్ భవనం” ప్రపంచంలో వున్నా అన్ని భవనాలలో అతిపెద్ద భవనం అట. ఈ...

ప్రపంచంలో అతిపెద్ద భవనం ఎక్కడ వుందో మీకు తెలుసా! వాషింగ్టన్ రాష్ట్రంలో కట్టిన “బోయింగ్ భవనం” ప్రపంచంలో వున్నా అన్ని భవనాలలో అతిపెద్ద భవనం అట. ఈ భవనాన్ని విమానాలు అన్ని అక్కడ సమీకరించటానికి ఉపయోగించడానికి నిర్మించారట. ఈ భవనం ఎంత పెద్దది అంటే, ఈ భవనం లోపల మొత్తం డిస్నీల్యాండ్ పెట్టేయగలమట. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories