శ్రీలంకపై విరాట్ కొహ్లీ సెంచరీల హ్యాట్రిక్

Submitted by admin on Wed, 12/13/2017 - 12:36

టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ శ్రీలంకతో టెస్ట్ సిరీస్ లో సెంచరీల హ్యాట్రిక్ సాధించాడు. హోంగ్రౌండ్ ఢిల్లీ టెస్టులో సైతం శతకంతో చెలరేగిపోయాడు. కోల్ కతాలో ముగిసిన తొలిటెస్ట్ రెండోఇన్నింగ్స్ లో సెంచరీ, నాగపూర్ లో ముగిసిన రెండోటెస్టులో డబుల్ సెంచరీ సాధించిన కొహ్లీ ఢిల్లీ టెస్ట్ తొలిఇన్నింగ్స్ లోనే శతకం బాది మాజీ కెప్టెన్ అజర్ సరనన నిలిచాడు. కొహ్లీ మొత్తం 110 బాల్స్ లో  14 బౌండ్రీలతో 100 పరుగులు సాధించాడు. గతంలో ఇంగ్లండ్ తో జరిగిన సిరీస్ లో అజర్ వరుసగా మూడు సెంచరీలు సాధించాడు. ఆ తర్వాత అదే ఘనతను విరాట్ సొంతం చేసుకోడం విశేషం.

English Title
virat-kohli-has-scored-three-test-centuries

MORE FROM AUTHOR

RELATED ARTICLES