‘ఇక్కడ రామ్‌.. రామ్‌ కొణిదెల’

Submitted by arun on Fri, 11/09/2018 - 13:18

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న వినయ విధేయ రామ మూవీ టీజర్ ఆకట్టుకుంటుంది.  డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో చెర్రీ పవర్ ఫుల్ డైలాగ్స్ అప్పుడే  ఊర మాస్‌ని తలపిస్తున్నాయి. తన ఇంటిపేరు కొణిదెల కూడా వచ్చేట్టు చెర్రీ చెప్పిన డైలాగ్ అదిరింది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మాస్ మసాలా మూవీ సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది.  టీజర్‌తోనే  చెర్రీ కేక పుట్టించడంతో ఇక మూవీ ట్రైలర్ కోసం చరణ్ ఫ్యాన్స్ ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు.
 

English Title
Vinaya Vidheya Rama Teaser

MORE FROM AUTHOR

RELATED ARTICLES