అరచేతిలో అద్భుతం..

Submitted by arun on Wed, 08/01/2018 - 14:54
golden bridge

వియత్నాం డనంగ్ పట్టణంలో నిర్మించిన గోల్డెన్ బ్రిడ్జి టూరిస్టులను ఆకట్టుకుంది. రెండు అరచేతులు పట్టుకున్నట్లుగా రూపొందించిన ఈ కట్టడాన్ని తిలకించేందుకు పర్యాటకులు  క్యూ కడుతున్నారు. దూరం నుంచి చూస్తే  రెండు చేతులే ఈ వంతెనను పడిపోకుండా పట్టుకున్నాయా  అనిపించేంత అద్భుతంగా దీనిని కట్టారు. సముద్రానికి 1400 అడుగుల ఎత్తులో ఈ వంతెనను నిర్మించారు. సందర్శకులను అలరించేందుకు వంతెనకు అటు ఇటు పర్పుల్‌ రంగులో ఉండే లోబిలియా చామంతి పూల మొక్కలను నాటారు.  వియత్నాం వచ్చిన పర్యాటకులు ప్రకృతి  అందాలను తనివితీరా ఆస్వాదిస్తున్నారు.

Image removed.

Image removed.

Image removed.

 

English Title
vietnam golden bridge

MORE FROM AUTHOR

RELATED ARTICLES