వీర భోగ వసంత రాయలు సినిమా రివ్యూ

Submitted by arun on Mon, 10/29/2018 - 15:23
veeraboga vasantha rayalu

నూతన దర్శకుడు ఇంద్రసేన చేసిన బొమ్మనే... ఈ వీర భోగ వసంత రాయలు ... దీనిలో..నారా రోహిత్ , సుధీర్ బాబు , శ్రీ విష్ణు ,శ్రీయ శరన్ ప్రధాన పాత్రలు పోషించారు.. ఈ వీర భోగ వసంత రాయలు క్రైమ్ థ్రిల్లర్ గా మన ముందుకు వచ్చి ఆడుతుంది... ఇంత మంది నటులు వున్నా ... ఈ సినిమాకి పూర్తిగా.. వాడుకోలేదు అనిపించింది. ఇంద్రసేన చెప్పాలనుకున్న విషయం బాగానే వుంది.. కానీ... తెర మీద ఆడించడంలో.. ఓడిపోయాడు అనిపిస్తుంది. . క్రైమ్ జోనర్ లో వచ్చిన ఇలాంటి చిత్రానికి ఆసక్తికర ట్విస్ట్ లతో పాటు ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే వుంటే బాగుండేది.... కథ విషయానికి వస్తే...నారా రోహిత్ , సుధీర్ బాబు , శ్రీయ ముగ్గరు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్గా పనిచేస్తుంటారు..  ఈ ముగ్గరు ఒక్కో  మిస్టరీ కేసులను చేదించాలని..కృషి..చేస్తుంటారు. అందులో ఒకటి ఇల్లు మిస్సైయినా కేసు అయితే..  మరొకటి క్రికెటర్లు ప్రయాణిస్తున్న ప్లేన్ హైజాక్ అయిన కేసు, ఇంకొకటి.. కిడ్నాపింగ్ కేసు వీటిన్నింటి కలిపినా విషయమ..వుందా.. వుంటే అదేంటి..అనేది ఈ సినిమా. ఒక సారి చూడవచ్చు. శ్రీ.కో.

English Title
veeraboga vasantha rayalu movie review

MORE FROM AUTHOR

RELATED ARTICLES