ప్రియాంకతో నిక్‌ది బలవంతపు పెళ్లట..

Submitted by chandram on Thu, 12/06/2018 - 17:07
Priyanka

ప్రముఖ బాలీవుడ్ నటీ ప్రియాంక చోప్రా తాజాగా అమెరికన్ గాయాకుడు నిక్ జొనాస్ ల పెళ్లి అందరి మధ్య సంబురంగా సంతోషంగా జరిగిన విషయం తెలిసిందే. ఇరువురు కలిసి కొన్ని పార్టీలో సందడి కూడా చేశారు. అయితే తాజాగా ఈ జంటకు కొత్త చిక్కు వచ్చిపడింది. న్యూయార్క్ చెందిన మ్యాగజైన్ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. నటీ ప్రియాంక చోప్రాతో నిక్ బలవంతంగా వివాహమనే కథనాన్ని ప్రచురించి ఇప్పుడు సంచలనం అందరిలోనూ రేపుతుంది. అమెరికాన్ గాయకుడు నిక్ జొనాస్‌ కేవలం బాలీవుడ్ నటీ ప్రియాంకచోప్రాను సరదాగా గడపలానుకున్నాడని కానీ నటీ ప్రియాంక మాత్రం కావలనే పెళ్లి ముళ్లు వేపించుకుందని కథనం సారంశం. అయితే దినిపై ప్రియాంకచోప్రా తీవ్రంగా విరుచుకపడింది. అదో పనికిరాని చెత్త కథనమని మండిపడింది. మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నామని ఇలాంటి పిచ్చిపిచ్చి కథనాలతో మమ్మల్ని ఎలాంటి ఇబ్బందులు పెట్టలేవని స్పష్టం చేసింది. నిక్ సోదరడు జో జోనాస్ స్పందిస్తూ చెత్త కథనమని అలాంటి మ్యాగజైన్ నిర్వాహకులు సిగ్గుపడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. కథనం అందరూ తీవ్ర వ్యతిరేకత రావడంతో వెంటనే వెబ్ సైట్ నుండి తొలగించారు.

English Title
US magazine deletes article calling Priyanka Chopra a 'scam artist'

MORE FROM AUTHOR

RELATED ARTICLES