
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ గ్యాంగ్ రేపు కేసు దర్యాప్తు వేగవంతంగా సాగుతోంది. సీబీఐ అధికారులు అత్యాచార బాధితురాలిని లక్నో తీసుకెళ్ళి విచారరిస్తున్నారు. అలాగే బాధితురాలి కుటుంబ సభ్యులను కూడా లక్నో సీబీఐ కార్యాలయానికి తీసుకెళ్ళి ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ప్రధాన నిందితుడైన బీజేపీ ఎమ్మెల్యే కులదీస్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్న సీబీఐ అధికారులు..ఈ ఘటనలో ఎమ్మెల్యే ప్రమేయం..ఆయనతో పాటు ఇంకా ఎవరెవరున్నారనే అంశాలపై కూపీ లాగుతున్నారు.
English Title
Unnao rape case updates