శ్రీదేవి మరణంలో పెద్ద ట్విస్ట్

శ్రీదేవి మరణంలో పెద్ద ట్విస్ట్
x
Highlights

శ్రీదేవి మరణానికి సంబంధించిన విషయంలో మరో ట్విస్ట్‌. ఆమె ప్రమాదవశాత్తు బాత్రూం టబ్‌లో మునిగి చనిపోయిందని ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌లో తేల్చారు దుబాయ్‌...

శ్రీదేవి మరణానికి సంబంధించిన విషయంలో మరో ట్విస్ట్‌. ఆమె ప్రమాదవశాత్తు బాత్రూం టబ్‌లో మునిగి చనిపోయిందని ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌లో తేల్చారు దుబాయ్‌ వైద్యులు. ఆమె మృతి వెనక ఎలాంటి కుట్రా లేదని స్పష్టం చేశారు. కార్డియాక్‌ అరెస్ట్‌తో టబ్‌లో పడిపోయి, ఊపిరాడక చనిపోయిందని తెలిపారు. శ్రీదేవికి చేసిన రక్త పరీక్షలో కొద్ది మోతాదులో ఆల్కహాల్ ఉన్నట్టు తేలింది. హెచ్‌ఎంటీవీ చేతిలో ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories