ట్వీట్లకు స్పందనలు... టాప్ లో మోదీ, 9వ స్థానంలో ప్రిన్స్

ట్వీట్లకు స్పందనలు... టాప్ లో మోదీ, 9వ స్థానంలో ప్రిన్స్
x
Highlights

ప్రముఖులు, రాజకీయ నాయకులు, సీనీ సెలబ్రిటీలు, ప్రముఖ క్రిడాకారులు, పెద్దపెద్ద వ్యాపారస్థులు ఇలా ప్రముఖులు ఎప్పటికప్పుడు తమ విశేషాలను ఫోటోలు, విడియోస్తో...

ప్రముఖులు, రాజకీయ నాయకులు, సీనీ సెలబ్రిటీలు, ప్రముఖ క్రిడాకారులు, పెద్దపెద్ద వ్యాపారస్థులు ఇలా ప్రముఖులు ఎప్పటికప్పుడు తమ విశేషాలను ఫోటోలు, విడియోస్తో సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులకు, సామాన్యులు, తమ అనుచరులతో నిత్యం పంచూకుంటారనే సంగతి తెలిసిందే. అయితే ఇక అసలు విషయానికి వస్తే ప్రముఖులు ట్వీట్లు చేసినప్పుడు అవి సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతుంటాయి. వాటికి చూసిన ప్రతి ఒక్కరు ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తుంటాయి అని తెలుసు.

కాగా ట్వీట్లపై అత్యధికంగా స్పందనలు పొందేవారి జాబితాను చూస్తే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అగ్రస్థానంలో ఉండగా తరువాతి స్థానంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉన్నారు. టాప్ 10లో కోలీవుడ్ హీరో విజయ్ 8వ స్థానంలో నిలిచాడు. ఇక టాలీవుడ్ లో ప్రిన్స్ మహేష్ బాబు 9వ స్థానంలో నిలిచాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories