టీఆర్ఎస్ రెండో జాబితా ఇదే?

Submitted by nanireddy on Wed, 10/10/2018 - 08:19
trs second list maybe final

తొమ్మిదినెలల ముందుగానే ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లింది టీఆర్ఎస్ పార్టీ. ఈ క్రమంలో మొదటి జాబితాలో ఏకంగా 105 మందికి సీట్లు కేటాయించి సంచలనానికి తెరతీసింది. ఆ తరువాత కొంతమంది తాజామాజీలకు సీట్లు నిరాకరించి రెండో జాభితాను రెడీ చేసింది. నేడో రేపో  మిగిలిన సీట్లు కూడా ప్రకటించే అవకాశాలున్నాయి. కాగా మరో 12 మందితో కూడిన రెండో జాబితా అత్యంత విశ్వసనీయ సమాచారం ద్వారా తెలిసింది. వారిలో..

జహీరాబాద్ -- ఎర్రోళ్ల శ్రీనివాస్
కోదాడ -- చందర్ రావ్
ముషీరాబాద్ -- ముఠా గోపాల్
గోశామహల్ -- ప్రేమ్ సింగ్ రాథోడ్
మల్కాజిగిరి -- మైనంపల్లి హన్మంతరావు
వికారాబాద్ -- రామచందర్
వరంగల్ తూర్పు -- నన్నపనేని నరేందర్
ఖైరతాబాద్ -- దానం నాగేందర్
మేడ్చెల్ -- మల్లారెడ్డి
చొప్పదండి -- రవి శంకర్ 
హుజుర్ నగర్ -- సైదిరెడ్డి
అంబర్ పేట -- ఎడ్ల సుధాకర్ రెడ్డి
 

English Title
trs second list maybe final

MORE FROM AUTHOR

RELATED ARTICLES