కేటీఆర్‌కు కీలక బాధ్యతలు అప్పగించిన కేసీఆర్

కేటీఆర్‌కు కీలక బాధ్యతలు అప్పగించిన కేసీఆర్
x
Highlights

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిండెంట్‌గా కేటీఆర్‌ నియమితుడయ్యారు. దేశ రాజకీయాలపై తాను దృష్టి సారించాల్సి ఉన్నందున కేటీఆర్‌కు భాద్యతలు అప్పగిస్తున్నట్టు ...

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిండెంట్‌గా కేటీఆర్‌ నియమితుడయ్యారు. దేశ రాజకీయాలపై తాను దృష్టి సారించాల్సి ఉన్నందున కేటీఆర్‌కు భాద్యతలు అప్పగిస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. ఇటీవల జరిగిన జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌పార్టీ భారీ మెజార్టీతో గెలిచి నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories