నిజామాబాద్‌లో నిత్య పెళ్లికొడుకు...

Submitted by arun on Tue, 04/10/2018 - 18:01
Triple Marriage Fraud

నిజామాబాద్ లో ఓ నిత్య పెళ్లి కొడుకు భాగోతం బయటపడింది. ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహం చేసుకుంటు ముగ్గురు యువతులను మోసం చేశాడో ప్రభుద్దుడు.. పవన్ కుమార్ అనే వ్యక్తి గత కొంత కాలం నుండి యువతులకు మోసం చేస్తు వివాహాలు చేసుకుంటున్నాడు. ఈ విషయం బైటకు తెలియటంతో బాధితులు పవన్ కుమార్ ఇంటిముందు ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయమంటు డిమాండ్ చేస్తున్నారు. 

English Title
Triple Marriage Fraud

MORE FROM AUTHOR

RELATED ARTICLES