నడిరోడ్డుపై నగ్నంగా డాన్స్..

Submitted by nanireddy on Sun, 08/19/2018 - 17:24
transgenders-strip-naked-south-delhi-green-park

దేశరాజధానిలో ఢిల్లీలో నడిరోడ్డు అన్న జ్ఞానం లేకుండా నగ్నంగా డాన్స్ చేశారు కొందరు టాన్స్‌జెండర్స్‌ పైగా వచ్చే పోయే వాహనాలు అడ్డుకుంటూ రచ్చచేశారు. ఈ ఘటనను ఓ వాహనదారుడు మొబైల్‌లో చిత్రికరించగా..ఈ వీడియోలు సామజిక మాధ్యమాల్లో చక్కర్లుకొడుతున్నాయి. దక్షిణ ఢిల్లీ, గ్రీక్‌పార్క్‌ రోడ్డులో జరిగిన ఈ ఘటన చూసినవారికీ ఏవగింపుగా అనిపించింది. స్థానికంగా నివాసముండే 8 నుంచి 10 మంది ట్రాన్స్‌జెండర్స్‌ రెండు గ్రూప్‌లుగా విడిపోయి  పక్కనే ఉన్న బార్ లో పూటుగా మద్యం సేవించారు. అనంతరం రెండు గ్రూపులు నగ్నంగా డాన్స్ చేయడం మొదలుపెట్టారు. పైగా  ట్రాఫిక్‌ను అడ్డుకుంటూ మాకు న్యాయం జరగటం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. కొంత మంది నగ్నంగా మరికొంత మంది అర్ధనగ్నంగా వాహనాలపై ఎక్కి డ్యాన్స్‌ చేస్తూ ఇబ్బంది పెట్టారు. వారి ప్రయివేట్‌ పార్ట్స్‌ను చూపిస్తూ జుగుప్సాకరంగా ప్రవర్తించారు. ఒక గ్రూప్‌ వాహనాలపైకి ఎక్కి ఇబ్బంది పెట్టగా.. మరో గ్రూప్‌ నడిరోడ్డుపై వాహనాలు వెళ్లకుండా అడ్డుకుంది.​ దీంతో సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు.

English Title
transgenders-strip-naked-south-delhi-green-park

MORE FROM AUTHOR

RELATED ARTICLES