ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన అతిపెద్ద నగరం!

Submitted by arun on Thu, 11/29/2018 - 15:00
Tokyo

చిన్న గ్రామాల నుండి నగరాలకి, పట్టణాలకి ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా వలస వెళుతుంటారు. అలా ఇప్పుడు ఎన్నో దేశాలలో, ఎన్నో నగరాలూ పెద్ద నగరాలుగా మారాయి. అయితే ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన  అతిపెద్ద నగరం ఏదో మీకు తెలుసా? ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన  అతిపెద్ద నగరం టోక్యో,  ఇది జపాన్ దేశంలో వుంది. శ్రీ.కో.

Tags
English Title
Tokyo Area ranked as the most populous metropolitan area in the world

MORE FROM AUTHOR

RELATED ARTICLES