చరిత్రలో ఈరోజు

Highlights

చరిత్రలో ఈరోజు అంటే కచ్చితంగా ఈరోజు జరిగినా, లేదా పుట్టినా ప్రముఖులు మరియు ప్రదేశాలు మీకోసం.. 1. ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం 2. 1750 : మైసూరు రాజు...

చరిత్రలో ఈరోజు అంటే కచ్చితంగా ఈరోజు జరిగినా, లేదా పుట్టినా ప్రముఖులు మరియు ప్రదేశాలు మీకోసం..

1. ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం

2. 1750 : మైసూరు రాజు టిప్పు సుల్తాన్ జననం (మ.1799).

3. 1910 : సోవియట్ యూనియన్ (రష్యా) కు చెందిన ప్రముఖ రచయిత లియో టాల్‌స్టాయ్ మరణం (జ.1828).

4. 1923 : భారత దేశపు వాణిజ్య బ్యాంకులలో ముఖ్యమైనదైన ఆంధ్రా బ్యాంకు ప్రారంభం.

5. 1925 : ఐ.ఐ.టి. రామయ్యగా అందరికీ సుపరిచితుడైన చుక్కా రామయ్య జననం.

6. 1930 : 14వ లోక్‌సభ కు ఎన్నికైన పార్లమెంటు సభ్యుడు కొండపల్లి పైడితల్లి నాయుడు జననం (మ.2006).

7.1956 : తెలుగు సినిమా దర్శకుడు మరియు రచయిత వంశీ జననం.

Show Full Article
Print Article
Next Story
More Stories