చరిత్రలో ఈ రోజు..జనవరి 15

Submitted by arun on Mon, 01/15/2018 - 12:56
 Jan. 15, history

1929 :   అమెరికాకు చెందిన పాస్టర్, ఉద్యమకారుడు మరియు ప్రముఖ ఆఫ్రికన్-అమెరికన్ పౌరహక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్
  జననం (మ.1968).
1887 : ప్రముఖ హేతువాద రచయిత, సంఘసంస్కర్త త్రిపురనేని రామస్వామి జననం (మ.1943).

1915 : ప్రముఖ తెలుగు రచయిత, చాసో గా అందరికీ సుపరిచితుడు చాగంటి సోమయాజులు జననం (మ.1994).

1929 : అమెరికా కు చెందిన పాస్టర్, ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ జననం (మ.1968).

1929 : హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మరియు ఆంధ్ర ప్రదేశ్ గవర్నరు గా పనిచేసిన రాంలాల్ జననం (మ.2002).

1934 : భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమీషనర్ వి. ఎస్. రమాదేవి జననం (మ.2013).

1940 : వాడుక భాష ఉద్యమ పిత గిడుగు రామమూర్తి మరణం (జ.1863).

1967 : తెలుగు సినిమా నటి భానుప్రియ జననం.
1998 : పూర్వ తాత్కాలిక ప్రధానమంత్రి గుల్జారీలాల్ నందా మరణం (జ.1898).
 

English Title
today's history

MORE FROM AUTHOR

RELATED ARTICLES