చెన్నై పీఎంకే రైల్ రోకోలో విషాదం

Submitted by arun on Wed, 04/11/2018 - 14:12

చెన్నై పీఎంకే రైల్ రోకోలో విషాదం చోటు చేసుకుంది.  ఆందోళనలో భాగంగా రైలెక్కి నిరసన తెలియజేస్తూ ఓ  యువకుడు హైటెన్షన్ వైర్లు తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. మరణించిన వ్యక్తి  పీఎంకే కార్యకర్తగా పోలీసులు గుర్తించారు. 

English Title
TN bandh over Cauvery issue: PMK functionary suffers electric shock during rail roko

MORE FROM AUTHOR

RELATED ARTICLES