ఎన్టీఆర్, చిరంజీవి కలిసి నటించిన ఏకైక చిత్రం

ఎన్టీఆర్, చిరంజీవి కలిసి నటించిన ఏకైక చిత్రం
x
Highlights

మహా నటుడు ఎన్టీఆర్ గారు మరియు మెగాస్టార్ చిరంజీవి కలిసి నటించిన ఏకైక చిత్రం ఏదో మీరు విన్నారా! ఆ చిత్రం “తిరుగులేనిమనిషి” అనే చిత్రం. ఈ సినిమా...

మహా నటుడు ఎన్టీఆర్ గారు మరియు మెగాస్టార్ చిరంజీవి కలిసి నటించిన ఏకైక చిత్రం ఏదో మీరు విన్నారా! ఆ చిత్రం “తిరుగులేనిమనిషి” అనే చిత్రం. ఈ సినిమా దేవీఫిలింప్రొడక్షన్స్ లో దర్శకుడు కే.రాఘవేంద్రరావుగారి దర్శకత్వంలో వచ్చింది...ఇందులో ఇంకా ఫటాఫట్ జయలక్ష్మి, సత్యనారాయణ, జగ్గయ్య, ముక్కామల,అల్లు రామలింగయ్య, అత్తిలి లక్ష్మి, జయలక్ష్మి. శ్రీలక్ష్మి, శ్యామల, బాబ్ క్రిస్టో, మాస్టర్ ప్రసాద్ వీరందరు కుడా నటించారు. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories