నగ్నఫొటోలు సోషల్‌ మీడియాలో పెడతానని..చివరకు

x
Highlights

పవిత్రమైన ప్రేమను సైతం సంపాదనకు మార్గంగా భావించిన ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. నగరంలోని సంపన్న కుటుంబానికి చెందిన యువతికి వినీష్‌ అనే యువకుడు...

పవిత్రమైన ప్రేమను సైతం సంపాదనకు మార్గంగా భావించిన ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. నగరంలోని సంపన్న కుటుంబానికి చెందిన యువతికి వినీష్‌ అనే యువకుడు ప్రేమ పేరుతో దగ్గరయ్యారు. యువతి ఫోటోలు సంపాదించిన వినీష్‌ నగ్నంగా మార్ఫింగ్ చేసి తన ముఠా సభ్యులతో కలిసి బెదిరింపులకు దిగారు. తనకు ఐదు కోట్లు ఇవ్వకపోతే ఆన్‌లైన్‌లో ఫోటోలు పెడతానంటూ యువతి తండ్రిని బెదిరించారు. కోటి రూపాయలకు బేరం కుదర్చుకున్న తండ్రి ..అడ్వాన్స్‌గా 25 లక్షలు ఇస్తుండగా ప్రేమికుడు వినీష్‌తో పాటు మరో ఇద్దరు సభ‌్యులను పోలీసులు పట్టుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు హైదరాబాద్ నుంచి కామారెడ్డి వరకు చేజ్ చేసిన పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకన్నారు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories