హరీశ్‌రావు అభిమానులతో కిక్కిరిసిన మినిస్టర్స్ క్వార్టర్

హరీశ్‌రావు అభిమానులతో కిక్కిరిసిన మినిస్టర్స్ క్వార్టర్
x
Highlights

రాజకీయాల్లో రికార్డుల మీద రికార్డులు సృష్టించిన టీఆర్‌ఎస్‌ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావుపై అభిమానం వెల్లువెత్తింది. తెలంగాణ ఎన్నికల్లో 1,18,699...

రాజకీయాల్లో రికార్డుల మీద రికార్డులు సృష్టించిన టీఆర్‌ఎస్‌ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావుపై అభిమానం వెల్లువెత్తింది. తెలంగాణ ఎన్నికల్లో 1,18,699 ఓట్ల మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించిన ఈ టీఆర్‌ఎస్‌ ట్రబుల్‌ షూటర్‌కు అభినందనలు తెలిపేందుకు ఆయన అభిమానగణం తరలింది. ఎమ్మెల్యే హరీశ్‌రావు అభిమానులతో మినిస్టర్స్ క్వార్టర్స్ సమీపంలో ట్రాఫిక్ జాం ఏర్పడింది. హరీష్‌రావును కలిసేందుకు అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. హరీశ్‌ అభిమానులతో క్వార్టర్స్ కిక్కిరిసిపోయింది. వందలాది వాహనాల్లో హరీష్‌రావు అభిమానులు, కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు.

Image removed.

Image removed.

Show Full Article
Print Article
Next Story
More Stories