టీడీపీతో పొత్తే కొంపముంచిందని రాహుల్ గాంధీకి రిపోర్టు ఇచ్చిన ఓ కాంగ్రెస్ సీనియర్ నేత

టీడీపీతో పొత్తే కొంపముంచిందని రాహుల్ గాంధీకి రిపోర్టు ఇచ్చిన ఓ కాంగ్రెస్ సీనియర్ నేత
x
Highlights

టీడీపీతో పొత్తే కొంపముంచిందని తెలంగాణకు చెందిన ఓ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ రిపోర్టు అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై రాహుల్‌కు నివేదికను...

టీడీపీతో పొత్తే కొంపముంచిందని తెలంగాణకు చెందిన ఓ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ రిపోర్టు అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై రాహుల్‌కు నివేదికను ఇచ్చిన ఆ నేత ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ, పీసీసీ చీఫ్ సహా కార్యవర్గం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే, తెలంగాణలోని ప్రస్తుత పార్టీ కార్యవర్గాన్ని రాహులే రద్దు చేసి, కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు రాకతో తెలంగాణలో ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ బాబుగా మారిందని కూడా వివరణ ఇచ్చారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ.. చంద్రబాబుతో పొత్తు కారణంగా ఓట్లు టీఆర్ఎస్‎వైపే వెళ్లాయని వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories