తెలంగాణ బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల

తెలంగాణ బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
x
Highlights

తెలంగాణ బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదలయ్యింది. రెండో జాబితాలో 28 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. సిర్పూర్‌-డా.శ్రీనివాసులు...

తెలంగాణ బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదలయ్యింది. రెండో జాబితాలో 28 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది.

సిర్పూర్‌-డా.శ్రీనివాసులు
ఆసిఫాబాద్‌-అజ్మీరా ఆత్మరామ్‌నాయక్‌
ఖానాపూర్‌-సట్ల అశోక్‌
నిర్మల్‌-డా. సువర్ణారెడ్డి
నిజామాబాద్‌ అర్బన్‌- యెండల లక్ష్మీనారాయణ
జగిత్యాల-ముదుగంటి రవీందర్‌రెడ్డి
రామగుండం-బల్మూరి వనిత
సిరిసిల్ల-నర్సాగౌడ్‌
సిద్దిపేట-నాయిని నరోత్తమ్‌రెడ్డి
కూకట్‌పల్లి-మాధవరం కాంతారావు
రాజేంద్రనగర్‌-బద్దం బాల్‌రెడ్డి
శేరిలింగంపల్లి-జి. యోగానంద్‌
మలక్‌పేట్‌-ఆలె జితేంద్ర
చార్మినార్‌-టి.ఉమామహేంద్ర
చంద్రాయణగుట్ట-సయ్యద్‌ సహేజాది
యాకత్‌పురా-చర్మాని రూపరాజ్‌
బహదూర్‌పురా-అనీఫ్‌అలీ
దేవరకద్ర-అగ్గాని నరసింహులుసాగర్‌
వనపర్తి-కొత్త అమరేందర్‌రెడ్డి
నాగర్‌కర్నూల్‌-నేదనూరి దిలీప్‌చారి
నాగార్జునసాగర్‌-కంకణాల నివేదిత
ఆలేరు-దొంతిరి శ్రీధర్‌రెడ్డి
స్టేషన్‌ఘన్‌పూర్-పెరుమాండ్ల వెంకటేశ్వర్లు
వరంగల్ వెస్ట్- ఎం.ధర్మారావు
వర్దన్నపేట-కొత్త సారంగరావు
ఇల్లందు-ఎం.నాగస్రవంతి
వైరా-భూక్య రేష్మాబాయి
అశ్వారావుపేట-డా.భూక్య ప్రసాదరావు

Show Full Article
Print Article
Next Story
More Stories