తెలంగాణలో నందమూరి బాలకృష్ణ పర్యటన ఖరారు

x
Highlights

తెలంగాణలో నందమూరి బాలకృష్ణ పర్యటన ఖరారైంది. ఈ నెల 30 నుంచి ఆయన టీడీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 30, డిసెంబరు 1 తేదీల్లో...

తెలంగాణలో నందమూరి బాలకృష్ణ పర్యటన ఖరారైంది. ఈ నెల 30 నుంచి ఆయన టీడీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 30, డిసెంబరు 1 తేదీల్లో కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో, డిసెంబరు 2న ఖమ్మం, సత్తుపల్లి, అశ్వారావుపేట, డిసెంబరు 3న మహబూబ్‌నగర్, మక్తల్, డిసెంబరు 4న ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, ఉప్పల్, సనత్‌నగర్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు బాలకృష్ణ.

Show Full Article
Print Article
Next Story
More Stories