ఎస్.ఎస్. రాజమౌళి బాక్సాఫీస్ ఈగ

Submitted by arun on Fri, 10/26/2018 - 16:04
Eega

ఒకప్పుడు.. రకరకాల జంతువులకి ప్రాముక్యత ఇస్తూ ఎన్నో హింది, తెలుగు సినిమాలు వచ్చాయి... అయితే అల్ప జీవి అయిన ఈగ మీద సినిమా తీయటం మాత్రం గొప్ప దర్శకుడైన ఎస్.ఎస్. రాజమౌళి కి మాత్రమే సాద్యం అయ్యింది అనాలి.  వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించిన చిత్రం ఈగ. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రధారులు. ఎం. ఎం. కీరవాణి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూలై 6, 2012 న విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాని చూసినాక... ఒక సినిమాకి కథ ఎందుకు వెన్నుముక అంటారో మనకు అర్ధం అవుతుంది. మీరు ఇప్పటి వరకు చూడకుంటే తప్పక చుడండి.. శ్రీ.కో.


 

English Title
ss rajamouli eega movie

MORE FROM AUTHOR

RELATED ARTICLES