ఆ పార్టీకి మూడు లేదా నాలుగు సీట్లే : నటి శ్రీరెడ్డి

Submitted by nanireddy on Sat, 09/15/2018 - 09:08
srireddy comments on janasena party

కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో టాలీవుడ్ లో నటి శ్రీరెడ్డి రేపిన ప్రకంపనలు అంతా ఇంతా కాదు. చాలా మంది నటులతో ఆమె కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఆ ఆరోపణలపై మాట్లాడటం మానేశారుశ్రీరెడ్డి.. ఇదిలాఉండగా నగరంలో ఓ బేకరి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీరెడ్డి మాట్లాడుతూ తనను రెండు రాజకీయ పార్టీలు ఆహ్వానిస్తున్నాయని, అయితే తనకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదని చెప్పారు. సోషల్‌ మీడియాలో తాను ఒక పార్టీకి సపోర్ట్ గా మాట్లాడుతున్నాని వస్తున్న వార్తల్లో నిజం లేదా అవి అవాస్తమని అన్నారు. ఏపీలో రాబోయే ఎన్పికలలో ఒక పార్టీకి ఘోర పరాభవం తప్పదని.. కేవలం మూడు, నాలుగు సీట్లకు మాత్రమే పరిమితం అవుతుందని ఆమె జోస్యం చెప్పింది.

English Title
srireddy comments on janasena party

MORE FROM AUTHOR

RELATED ARTICLES