జాన్వీ ప్రేమ వ్యవహారంపై స్పందించిన అర్జున్

Submitted by chandram on Tue, 11/20/2018 - 16:57
arjun

‘కాఫీ విత్ కరణ్’ అనే షో లో త్వరలో అర్జున్ కపూర్, అతని సోదరి, శ్రీదేవి కుమార్తే జాన్వీలు మొదటిసారిగా ప్రేక్షకుల ముందుకు వచ్చి కనువిందు చేయనున్నారు. కాగా ప్రోమోను కూడా షేర్ చేశారు. కరణ్ జాన్వీతో ఈషాన్ ఖట్టర్, మీరు డేటింగ్ ఉన్నారా? అని అడిగారు. దినికి ఒక్కసారి కంగుతున్న  జాన్వీ ఎంచెప్పలో తెలియక వెంటనే నో అని చెప్పింది. అర్జున్ కాపూర్ వెంటనే స్పందిస్తూ జాన్వీ డేటింగ్ లో లేదు కాని ప్రతిచోట ఈషాన్ ఖట్టర్,జాన్వీ జంటగా కనిపిస్తుంటారని దిమ్మతిరిగే సమాధానం చెప్పారు. జాన్వీకి ఎం చెప్పాలో అర్ధంకాక భయపడిపోయినట్లు కనిపించింది. కరన్ కూడా చాలా ఆసక్తి ప్రదర్శించాడు. 
 

English Title
Sridevi's daughter Jahnavi has stopped talking about Arjun, Kapoor family is surprised

MORE FROM AUTHOR

RELATED ARTICLES