పవన్ ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తా!

Submitted by chandram on Fri, 12/07/2018 - 14:51
srireddy

తెలుగు సినీ పరిశ్రమలో మొన్నటి వరకు హట్ టాపీక్ గా నిలిచి సోషల్ మీడియాలో సైతం హల్ చల్ చేసిన ప్రముఖ నటీ శ్రీ రెడ్డి. కాస్టింగ్ కౌచ్ కు వ్యతిరేకంగా తనకుతానే యుద్ధం ప్రకటించుకున్న శ్రీరెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ ను చుట్టుముట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి పోటీ చేసేది ఫిబ్రవరిలో ప్రకటిస్తాని చెప్పారు. దినిపై శ్రీరెడ్డి స్పందిస్తూ ఆకసక్తికర వ్యాఖ్యాలు చేసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడినుండైనా పోటీ చేసిన తను అక్కడికి వెళ్తానని పూర్తిస్థాయిలో ఎన్నికల రణరంగంలో దిగితానని స్పష్టం చేసింది. పవన్ కళ్యాణ్ ని ఎలాగైనా ఎన్నికల్లో ఓడించి తన శాపథం నెరవేర్చుకుంటాను అని అభిమానులతో కలిసి ప్రకటించింది. ఇటు కత్తి మ‍హేష్, శ్రీరెడ్డి హోరాహోరిగా పవన్ పై ఎన్నికల దాడిచేయాడానికి రెడిగా ఉన్నారు. ఇప్పుుడు పవన్ కళ్యాణ్ కు ఇరువురి దాడితో ఉక్కిరిబిక్కిరి అయ్యే చాన్క్ ఉంటుందోమేనని పవన్ అభిమానులు వాపోతున్నారు. మరి విఇరువురిని జనసేన అధినేత పవన కళ్యాణ్ ఎలా ఎదురుకుంటారో చూడాలి మరి.!

English Title
Sri Reddy Challenge to Pawan kalyan

MORE FROM AUTHOR

RELATED ARTICLES