శ్రీరెడ్డి.. లీక్ చేసిన బడా ప్రొడ్యూసర్ కొడుకు రొమాన్స్

Submitted by arun on Wed, 04/11/2018 - 12:10
Sri Reddy Abhiram Daggubati

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్ కు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తిన నటి శ్రీరెడ్డి చెబుతున్న పేర్లు, మీడియాకు ఇస్తున్న సాక్ష్యాలు టాలీవుడ్ లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. గతంలో జూనియర్ ఆర్టిస్టులను సరఫరా చేసే ఏజంట్లు, హీరోయిన్ల మేనేజర్లు, గాయకుల పేర్లను బయటపెట్టిన ఆమె, తాజాగా ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ తనయుడు అభిరామ్ పేరును బయట పెట్టడం సంచలనంగా మారింది. అభిరామ్ తో తాను సన్నిహితంగా ఉన్న ఫోటోను ఓ టీవీ చానల్ లో బయటపెట్టిన శ్రీరెడ్డి, అతను ఓ దుర్మార్గుడని, ఎందరినో నాశనం చేశాడని చెప్పి వాపోయింది. 

English Title
Sri Reddy Abhiram Daggubati Leaked Private Photos

MORE FROM AUTHOR

RELATED ARTICLES