నిద్రలో భర్త గురక పెట్టాడని ఓ ఇల్లాలు ఏం చేసిందో తెలుసా..?

Submitted by admin on Tue, 12/12/2017 - 17:24

అమెరికాలోని ఆండ్రియా అనే మహిళా తన భర్త అయిన "షానో" నిద్రలో గురక పెట్టాడని దాని వల్ల తనకు ఇబ్బందిగా ఉందని చెయ్యకూడని పని చేసింది.. షానో నిద్రిస్తున్న సమయంలో మొహంపై గట్టిగా దిండు పెట్టి అధమసాగింది.. దీంతో ఒక్కసారిగా అతను  ఊపిరాడక స్పృహ కోల్పోయాడు.. ఈ క్రమంలోనే అతను లేస్తే ఏమైనా చేస్తాడేమొన్న భయంతో ఇంట్లో ఉన్న తుపాకీతో అతనిపై కాల్పులు జరిపింది.. దీంతో చుట్టుపక్కల వారు ఏమి జరుగుతుందని ఆమెను ప్రశ్నించే లోపే అక్కడినుంచి పారిపోయింది.. కాగా తీవ్రంగా గాయపడ్డ షానోను స్థానిక చికిత్స సెంటర్ లో చేర్పించారు స్థానికులు.. 

ఈ నేపథ్యంలో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి నగరంలోని జైలుకు తరలించారు.. షానోపై ఘోర అఘాయిత్యానికి పాల్పడ్డ ఆండ్రియా మాత్రం తన భర్త వల్ల రాత్రుళ్ళు నిద్రలేకుండా గడుపుతున్నాను.. ఈ క్రమంలోనే ఇలా చేశాను కానీ ఇంత పెద్దదిగా అవుతుందని నేను ఊహించలేకపోయాను.. నేను చేసిన నేరానికి శిక్ష అనుభవిస్తాను.. ఈ క్రమంలో తన భర్త త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా.. అంటూ పశ్చాత్తాపడింది ..

English Title
snoring-distrubence-husbend

MORE FROM AUTHOR

RELATED ARTICLES