భాజపాకు షాక్.. రాజీనామా చేసిన మరో నేత!

Submitted by nanireddy on Wed, 06/20/2018 - 15:04
sivashanker-resigning-from-the-bjp

ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది పార్టీ పదవులకు బీజేపీ నేతల రాజీనామాలు తలనొప్పిగా మారుతున్నాయి. సోమవారం కర్ణాటక బీసీ మోర్చా పదవికి బి.జె పుట్టస్వామి రాజీనామా చేసిన విషయం మరవక ముందే తాజాగా మరో నేత పార్టీపదవికి రాజీనామా చేశారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి  రామ్ మాధవ్ బృందలో కీలకసభ్యుడైన శివం శంకర్‌ సింగ్‌ తన పదవికి రాజీనామా చేశారు. బుధవారం తన రాజీనామా లేఖను పార్టీ అధినేతను ఫ్యాక్స్ ద్వారా పంపారు. లేఖలో 'గత ప్రభుత్వాల కంటే ఎన్డీయే ప్రభుత్వం భిన్నంగా లేకపోవడమే'నని పేర్కొన్నారు.అలాగే కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలను రాజకీయప్రయోజనాలకు వినియోగించుకోవడం బాధాకరం. అని అన్నారు.

English Title
sivashanker-resigning-from-the-bjp

MORE FROM AUTHOR

RELATED ARTICLES