డీఎస్ కు షాక్ ...

డీఎస్ కు షాక్ ...
x
Highlights

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌‌కి భారీ షాక్‌ తగిలే అవకాశం కనిపిస్తోంది. డీఎస్‌‌కు వ్యతిరేకంగా ఒక్కటైన నిజామాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌...

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌‌కి భారీ షాక్‌ తగిలే అవకాశం కనిపిస్తోంది. డీఎస్‌‌కు వ్యతిరేకంగా ఒక్కటైన నిజామాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలు.... ఎంపీ కవిత నివాసంలో సమావేశమయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ డీఎస్‌కు వ్యతిరేకంగా జిల్లా నాయకత్వం తీర్మానం చేసింది. డీఎస్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి లేఖరాశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories