పొంగలి వండిన షాలినీపాండే

Submitted by arun on Sun, 01/14/2018 - 13:55
Shalini Pandey

కేవ‌లం ఒక్క సినిమాతో యావ‌త్ టాలీవుడ్‌నే త‌న‌వైపుకు తిప్పుకున్న భామ షాలినీపాండే. తమిళంలో రూపొందుతున్న ‘100% లవ్‌’ రీమేక్‌ ‘100% కాదల్‌’ సెట్స్‌లో శనివారం సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఈ సినిమాతో కోలీవుడ్‌కి పరిచయమవుతున్న ‘అర్జున్‌రెడ్డి’ భామ షాలినీపాండే పట్టుచీరలో మెరిసిపోతూ, పొంగళ్లు వండుతూ సందడి చేసింది. హీరో జీవీ ప్రకాష్‌ కుమార్‌, బామ్మ పాత్రలో నటిస్తున్న సీనియర్‌ నటీమణి జయచిత్ర తదితరులు కూడా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు.

English Title
Shalini Pandey celebrates Pongal on the sets

MORE FROM AUTHOR

RELATED ARTICLES