గర్ల్‌ఫ్రెండ్‌తో సంజూ శాంసన్‌ పెళ్లి ఫిక్స్‌

గర్ల్‌ఫ్రెండ్‌తో సంజూ శాంసన్‌ పెళ్లి ఫిక్స్‌
x
Highlights

భారత యువ క్రికెటర్‌ సంజూ శాంసన్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఎన్నాళ్లుగానో డేటింగ్‌ చేస్తున్న తన గర్ల్‌ఫ్రెండ్‌ చారును ఈ ఏడాది డిసెంబరులో పెళ్లి...

భారత యువ క్రికెటర్‌ సంజూ శాంసన్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఎన్నాళ్లుగానో డేటింగ్‌ చేస్తున్న తన గర్ల్‌ఫ్రెండ్‌ చారును ఈ ఏడాది డిసెంబరులో పెళ్లి చేసుకోనున్నట్టు ఈ కేరళ వికెట్‌కీపర్‌, బ్యాట్స్‌మన్‌ ప్రకటించాడు. 23 ఏళ్ల సంజూ తన కళాశాల క్లాస్‌మేట్‌ అయిన చారును ఐదేళ్లక్రితం కలిశాడు. అప్పటినుంచి ఇద్దరూ ప్రేమలో ఉన్నప్పటికీ, ఈ విషయం ఎప్పుడూ బహిర్గతం కానివ్వలేదు. అయితే, తమ ప్రేమకు ఇప్పుడు పెద్దల నుంచి గ్రీన్‌సిగ్నల్‌ లభించిన విషయాన్ని సంజూ వెల్లడించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories