రాజీవ్‌ ఖేల్‌రత్న' అవార్డు

Submitted by arun on Fri, 11/09/2018 - 11:17
saina

ఆటలలో... రాజీవ్‌ ఖేల్‌రత్న' అవార్డు అనేది.. ఒక ప్రతిష్టాత్మక అవార్డు ...అని మీరు వినే వుంటారు... అయితే...2010 సంవత్సరానికిగాను'రాజీవ్‌ ఖేల్‌రత్న' అవార్డు ఎవరికి లభించింధో మీకు తెలుసా? 2010 సంవత్సరానికిగాను'రాజీవ్‌ ఖేల్‌రత్న' అవార్డు మన సైనా నెహ్వాల్‌కు దక్కింది. శ్రీ.కో.

English Title
Saina Nehwal Rajiv Gandhi Khel Ratna Awarded In 2010

MORE FROM AUTHOR

RELATED ARTICLES