సచిన్ టెండూల్కర్ ఒకసారి పాకిస్తాన్ కోసం ఆడాడు

సచిన్ టెండూల్కర్ ఒకసారి పాకిస్తాన్ కోసం ఆడాడు
x
Highlights

మీకు తెలుసా! సచిన్ టెండూల్కర్ ఒకసారి పాకిస్తాన్ కోసం ఆడాడు, 1987 టెస్ట్ సీరీసు కన్నా ముందు ఒక ప్రదర్శనా మ్యాచ్లో భారతదేశం మరియు పాకిస్తాన్ ఆడాయి, ...

మీకు తెలుసా! సచిన్ టెండూల్కర్ ఒకసారి పాకిస్తాన్ కోసం ఆడాడు, 1987 టెస్ట్ సీరీసు కన్నా ముందు ఒక ప్రదర్శనా మ్యాచ్లో భారతదేశం మరియు పాకిస్తాన్ ఆడాయి, ఇమ్రాన్ ఖాన్ జట్టు నాయకుడు గా వున్నా ఆ ప్రదర్శన పోటీలో,పాకిస్తాన్ ఫీల్డర్లు గ్రౌండ్లో తక్కువ ఉండటం వల్ల, మన సచిన్ పాకిస్తాన్ టీం తరఫున ఫీల్డింగ్ చేసాడట. అప్పుడు సచిన్ వయస్సు 13 ఏళ్ల మాత్రమే. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories