అర్ధరాత్రి సమయంలో ఇంటి తలుపులు బద్ధలు కొట్టి లోపలకు రావడం ఏంటని రేవంత్ రెడ్డి భార్య గీత జిల్లా ఎస్పీని ప్రశ్నించారు