రుజువు చేస్తే రాజీనామా

Submitted by arun on Tue, 03/13/2018 - 08:50
kcrkomatreddy

తెలంగాణ అసెంబ్లీలో దాడి ఘటన రేపిన కలకలం అంతాఇంతా కాదు. దాడి కేంద్రంగా మాటల యుద్ధం జరుగుతోంది. అధికార పార్టీ కౌంటర్ వేస్తే...కాంగ్రెస్ ఎన్‌కౌంటర్ చేస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రౌడీల్లా వ్యవహరించారని గులాబీ దళం విమర్శిస్తే...గతంలో హరీష్ కూడా తక్కువ తినలేదంటోంది. కోమటి రెడ్డి మందు తాగొచ్చారని అధికార పార్టీ అంటే..స్వామి గౌడ్ యాక్టింగ్ సూపర్ అని హస్తం పార్టీ ఎద్దేవా చేసింది. గాయం కారణంగా చూపు తగ్గిందని టీఆర్ఎస్ చెబుతోంటే...రుజువు చేస్తే రాజీనామా చేస్తానని కోమటి రెడ్డి సవాల్ విసిరారు. మొత్తంగా అసెంబ్లీలో జరిగిన రభసతో పొలిటికర్ వెదర్ హీటెక్కింది.    
komati-reddy

English Title
resign if proven

MORE FROM AUTHOR

RELATED ARTICLES