పెళ్లైన పది రోజులకే దీపికను వదిలి..!

Submitted by chandram on Sat, 11/24/2018 - 17:40
ran

బాలీవుడ్ కొత్త జంట దీపికా పదుకొనే, రణ్ వీర్ సింగ్ పెళ్లి అద్భుతంగా జరిగింది. కొంకణి, సింధు సంప్రదాయబద్ధంగా వారు వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా దీపిక రణ్ వీర్ పెళ్లీ చేసుకొని నేటికి పదిరోజులు అయింది. ఎవరైన పెళ్లిచేసుని ఏ హనిమున్ కో లేక సినిమా శిఖారుకో పోతారు. లేక గళ్లు, గోపురాలు అంటూ తిరుగుతారు కాని ఈ జంట లగ్గం చేసుకొని పట్టుమని పదిరోజులు కాకముందే రణ్ వీర్ సింగ్ ఎప్పటిలాగే మూవీ షుటింగ్ వెళ్లి అందరికి షాక్ ఇచ్చారు. తాజాగా తెలుగు హీరో నట సింహ జూనియర్ ఎన్టీఆర్ నటించి భారీ హీట్ సొంతం చేసుకున్నా సినిమా టెంపర్ మూవీని హిందిలో డబ్ చేస్తున్నారు. ఈ సినిమాను ఎలాగైన వచ్చే నెల 28న బ్రహ్మండగా విడుదల చేయాలని నిర్ణయించారు. కాగా రణ్ వీర్ లగ్గం మధ్యలోనే రావడంతో ఈ సినిమా కాస్తా నడిమధ్యలో ఆగిపోయింది. రణ్ వీర్ గి ముచ్చట ఎరుకజేసిర్తు వెంటనే దీపిక పదుకునే చేయి వదిలేసి రణ్ వీర్ సింగ్ ‘సింబ’ చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

English Title
Ranveer sing come back shooting mood

MORE FROM AUTHOR

RELATED ARTICLES