పూరితో వివాదం.. స్పందించిన వర్మ

Submitted by chandram on Thu, 12/06/2018 - 16:49
Ram

సంచలనలకు మారుపేరుగా నిలుస్తూ అందరిలోనూ తను ఢిపరెంట్ అంటూ తనదైన శైలీలలో సినిమాను రూపొందించే దర్శకుడు రాంగోపాల్ వర్మ. అయితే వర్మ, తన శిష్యుడు పూరి జగన్నాథ్‌ల దొస్తనం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. వారు తరుచూ పార్టీలో కలిసి సందడి చేస్తుంటారు. కాగా ఇటివలే ఈ ఇరువురి మధ్య సంబంధాలు పటపంచెల్ అయినట్లుగా వార్తాల్లో, సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శ్రీరెడ్డి, పవన్ కళ్యాణ్ ల విషయంలో వర్మది తప్పే అని పూరిజగన్నాథ్ చెప్పినా తీరు జనాల్లో పాతుకపోయాయి. వార్తాల్లోను చక్కర్లుకొడుతుంది. అయితే తాజాగా రాంగోపాల్ వర్మ ఈ విషయంపై స్పందిస్తూ మాఇద్దరి మధ్య అలాంటిదేమీ లేదని, సోషల్ మీడియాలో వస్తున్నా వార్తలను కొట్టిపరుశారు వర్మ. గతంలో ఎలా ఉన్నాయో ఇప్పుడు అలానే ఉన్నామని ట్వీట్టర్ వేదికగా స్పష్టం చేశారు. 

English Title
Ram Gopal Varma Trashes Rumors About Issues With Puri Jagannath

MORE FROM AUTHOR

RELATED ARTICLES