బీజేపీ ప్రమాదకరమైన పార్టీ.......:రజినీ

బీజేపీ ప్రమాదకరమైన పార్టీ.......:రజినీ
x
Highlights

బీజేపీ పార్టీపై తాజాగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీకి అత్యంత సన్నిహితుడు, సానుకూలంగా ఉండే రజినీ ఇప్పుడు...

బీజేపీ పార్టీపై తాజాగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీకి అత్యంత సన్నిహితుడు, సానుకూలంగా ఉండే రజినీ ఇప్పుడు బిన్న వ్యాఖ్యలు చేయడంతో అందరిలోనూ చర్చనీయాంశమైంది. చెన్నై ఎయిర్ పోర్టులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ విపక్షాలన్నీ అన్ని బీజేపీపై తీవ్రవ్యతిరేకతో కూటమి ఏర్పడుతున్నాయి, అంటే బీజేపీ ఎంత ప్రమాదకరమైన పార్టీయో అర్థమౌతుంది. ఇటివల పెద్దనోట్ల రద్దుపై ప్రధానిమోడీ సంచలన నిర్ణయానికి రజినీకాంత్ సానుకూలంగా స్పందించిన ఆయన ఇప్పుడు పెద్దనోట్లుపై ఘాటువ్యాఖ్యలు చేశారు. పెద్దనోట్ల రద్దును సరిగా అమలు కాకపోవడం వల్ల ప్రజలు నానాపాట్లు పడుతున్నారని తెలిపారు. మళ్లీ ఈ అంశంపై విస్తృతంగా చర్చించాలని వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories