కాంగ్రెస్ పార్టీని నమ్మినందుకు థ్యాంక్స్: రాహుల్

కాంగ్రెస్ పార్టీని నమ్మినందుకు థ్యాంక్స్: రాహుల్
x
Highlights

రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని విజయం కట్టబెట్టిన రాజస్థాన్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ప్రతిఒక్కరికి పేరుపేరునా...


రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని విజయం కట్టబెట్టిన రాజస్థాన్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ప్రతిఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. నేడు రాజస్థాన్ ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోని సిఎంగా ఆశోక్ గెహ్లాట్, డిప్యూటి సీఎంగా సచిన్ పైలట్ నేడు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్బంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ప్రతిఒక్క హామీలను సంపూర్ణంగా నెరవేర్చుతామని రాహుల్ గాంధీ పెర్కోన్నారు. రాహుల్ గాంధీ ట్విటర్లో స్పందిస్తూ ‘‘కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉంచిన రాజస్థాన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories